Header Top logo

అనురాధ constructions సహకారం తో నిరు పేదలకు అన్నదానం – సరిపూటి రమణ

10 రోజుల నుండి ఈ రోజు కూడ మానవసేవే మాధవ సేవ అని పేదలకు సరిపూటి రమణ ఆద్వర్యము లో అనురాధ constructions సహకారం తో నిరు పేదలకు అన్నదానం జరిగినది

ఈ రోజు అన్నాకేంటిను రైల్వే స్టేషను బస్టాండు మరియు సూపరు స్పెషలిటి హాస్పిటల్ వద్ద పేదలకు అన్నదానం అనురాధ constructions వారి సౌజన్యం తో జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ ఆద్వర్యము లో జరిగినది

ఈ కార్యక్రమంకు ముఖ్య అతిది గా మాజీ రాష్ట్ర యాదవ కార్పొరేషను డైరెక్టరు నారాయణ స్వామి యాదవ్ నగర SC విభాగం అద్యక్షుడు బంగి నాగ టేలరు సీను రావడం జరిగినది .

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోవీడ్ lock down వల్ల అనేక మందికి ఊపాది లేక పస్తులు వుండడం గమనించి వారి ఆకలి భాధలు తీర్చడానికి ఆహారం అందించాలి అని సంకల్పించి ప్రతి రోజు అన్నదానం చేస్తున్నాము ఈ కార్యక్రమం లాక్డౌను ఐపోయే వరకు కొనసాగించాలి అని అనుకున్నాము ఇందుకు సహకారం అందిస్తూన్న అందరికి వందనాలు తెలియ జేసినారు

ఈ కార్యక్రమం లో nbk నారాయణ స్వామి, ఆలురు TNSF అద్యక్షుడు శ్రీకాంత్ యాదవ్
సరిపూటి శ్రీకాంత్, నాగరాజు నాయుడు n, లోకేష్ రాయల్, ధినేష్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking