ఆస్పరి మండలంలో వైస్సార్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.సచివాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు పండులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి మండల వైస్సార్సీపీ కన్వీనర్. S. రామాంజనేయులు, జిల్లా సంయుక్త కార్యదర్శి. K. గోవర్ధన్, అస్పరి జడ్పీటిసి అభ్యర్థి. D. దొరబాబు, ఆస్పరి సొసైటీ చైర్మన్. P. కేశవరెడ్డి, ముళ్ళింటి రాఘవేంద్ర,P. రామకృష్ణ, అశోక్ నాయుడు, G. మహానంది,T. తిమ్మన్న, వీరేష్ వర్మ, గఫుర్,చాపల మహానంది, గోవిందు రాజులు, గోవర్ధన్, విజయ్ కుమార్, ప్రకాష్ తదితరులు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ శేఖర్ ఆస్పరి