జగనన్న ఎంతో ప్రతిష్ఠాత్మకంగ చేపట్టిన పేదవారి కి సొంత ఇంటి కల కార్యక్రమం,డిసెంబర్ 25వ తేదీన భారీ ఎత్తున జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా స్థలాల ఏర్పాట్లను పరిశీలించిన , రాజ్యసభ సభ్యులు, కృష్ణ, గుంటూరు జిల్లాల వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ రాజకియ పరిశీలకులు గౌ.శ్రీ. మోపిదేవి వెంకట రామణారావు గారు మరియు ఈ కార్యక్రమంలో, వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గడ్డం కృష్ణ గారు, వైయస్ అర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..