Header Top logo

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి నూతన విగ్రహం ఏర్పాటు చేయాలన్న మాజీమంత్రి డా డి ఎల్ రవీంద్రారెడ్డి

కడపజిల్లా ఖాజీపేట నందు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి నూతన విగ్రహం ఏర్పాటు చేయాలని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి డా డి ఎల్ రవీంద్రారెడ్డి గారు నిర్ణయించారు.
వై యస్ రాజశేఖరరెడ్డి గారు రాష్ట్రానికి చేసిన గొప్ప పాలనను దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు డి ఎల్ రవీంద్రారెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మండల ప్రజలకు తెలియజేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది.త్వరలోనే వైస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అని తెలియజేస్తున్నాము.ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న మా నాయకుడు డి ఎల్ రవీంద్రారెడ్డి గారికి కూడా మండల ప్రజల తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డి.జనార్ధన్ రెడ్డి, డి టి మురళి మోహన్ రెడ్డిex Zptc,కాజీపేట 3 ఎంపీటీసీ అభ్యర్థి జి క్రిష్ణ చైతన్య కుమార్ రెడ్డి,ఈ వి మహేశ్వర్ రెడ్డి,డి ఎల్ యువసేన నాయకులు రెడ్డెమ్ శివారెడ్డి,కంది శ్రీకాంత్ రెడ్డి,బి.కొత్తపల్లి సర్పంచ్ నాగిరెడ్డి,గజ్జల చంద్రశేఖరరెడ్డి, జి రవీంద్రనాధ్ రెడ్డి,డి ప్రతాప్ రెడ్డి,ఎం వెంకట్ రెడ్డి,గజ్జల శ్రీనివాసులు రెడ్డి. చలం తదితరులు పాల్గొన్నారు.
ప్రజానేత్ర నూస్ రిపోర్ట్ వెంకట ప్రసాద్ ఖాజీపేట.

Leave A Reply

Your email address will not be published.

Breaking