రైతులకు మద్దతుగా చలో అమరావతి కార్యక్రమానికి వెళ్లకుండా విసన్నపేట లో టిడిపి రాష్ట్ర నాయకులు ఎన్ వెంకటేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస రావు లను బుధవారం రాత్రి నోటీసులు అందజేసిన పోలీసులు చలో అమరావతి కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు అన్నారు.