Header Top logo

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 136 వ ఆవిర్భావ దినోత్సవం

మహాదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 136 వ ఆవిర్భావ దినోత్సవమూ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాపు, మహాదేవపూర్ జడ్పీటీసీ గుండాల అరుణ,వమాన్ రావు, వరప్రసాద్, గుండాల శ్రీను, మైనారిటీ సెల్ అధ్యక్షులు అష్రార్,రాఘవేంద్ర, రవిచెందేర్, ఉస్మాన్,వెంకట రమణ, చిట్టి,హైదర్, అక్బర్,దగం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ వీర గంటి శ్రీనివాస్.

Leave A Reply

Your email address will not be published.

Breaking