Please.! Kuruv once the rain
ప్లీజ్.! ఒక్కసారి కురువ్…!!
ఎన్నాళ్ళిలా
ఘనీభవిస్తావ్..?
ఓ నా పిచ్చి
❤️ గుండే
కురిస్తే..కురువ్!
ఎన్నాళ్ళిలా
ఊరిస్తూ
కాలక్షేపం చేస్తావ్!
మనుషుల్లో
మానవత్వం తడారి
చాలా రోజులైంది
ప్లీజ్..
ఒక్కసారి కురువ్.!
మానవత్వం పంట
పండకుంటే
నా మీదొట్టు..!!