Home drought for the poor
నిరుపేదకు ఇల్లు కరువు
అదే పదివేలు…!!
అంబానీలు,అదానీలే కాదు..
ఈ దేశంలో…
ఊరూ పేరు లేని
పేదలూ వున్నారు.
వీళ్ళకు కోట్ల రుణ మాఫీలు
అక్కర్లేదు…
కడుపు నింపుకోడానికి
ఇంత అన్నముంటే చాలు!
డబుల్ బెడ్ రూమ్ అక్కర్లేదు..
తలదాచుకోడానికి …
కాసింత నీడ చాలు…!!