Green memory (poetry)
పచ్చి జ్ఞాపకం (కవిత్వం)
ఏమీ లేని నాడు
ఆమె వుందన్న ధీమా
అన్నీ వున్ననాడు
ఆమె లేదన్న బాధ
అప్పుడు లేనిదేమిటి?
ఇప్పడు వున్నదేమిటి?
ఆమె లేని జీవితం….
చితిలో సైతం కాలని చింత !!
ఏమీ లేని నాడు
ఆమె వుందన్న ధీమా
అన్నీ వున్ననాడు
ఆమె లేదన్న బాధ
అప్పుడు లేనిదేమిటి?
ఇప్పడు వున్నదేమిటి?
ఆమె లేని జీవితం….
చితిలో సైతం కాలని చింత !!