గుడ్ మార్నింగ్ రాయదుర్గం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు

AP 39TV 15ఫిబ్రవరి 2021:

రాయదుర్గం మేజర్: రాయదుర్గం పట్టణం లోని మూడో వార్డు లో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పర్యటించిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మూడవ వార్డు లోని ప్రజలను అడిగి వార్డు సమస్యలను తెలుసుకున్న కాపు రామచంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బడే జబ్బర్ మియా, మూడవ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పద్మావతి, వైజాగ్ రవి, డబ్బడి మంజు, వైయస్సార్ సిపి నాయకులు, ఇన్చార్జిలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ,
రాయదుర్గం ఇంచార్జి.

Comments (0)
Add Comment