వివాహాలకు హాజర్ అయిన ఎంపీపీ. సెస్ డైరెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల, గొల్లగుడిసెలు(తిప్పపూర్), ఓగులపూర్ పలు గ్రామాలలో వివాహాలకు హజరై నవ దంపతులను ఆశ్వీరదించిన ఎంపీపీ ఉట్కురీ వెంకటరమణారెడ్డి సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య యాదవ వారీ వెంట అ గ్రామంలోని సర్పంచులు,ఎంపీటీసీలు మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు..బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టర్.

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment