పరశురామ అవతారం లో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరుగు అధ్యయనోత్సవాల లో భాగంగా ఆరవరోజు పరశురామ అవతారం లో దర్శనమిస్తున్న శ్రీరామచంద్ర స్వామి వారు.జై శ్రీరామ్.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment