ఏపీ39టీవీ న్యూస్
జూన్ 5
గుడిబండ:- మండలంలోని తాళ్లకెర.గుణెమోరబాగల్. మోరబాగల్. గ్రామాలలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లను గుడిబండ తహసిల్దార్ మహబూబ్ ఫిరా పరిశీలించారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి వెంటాడుతున్న సందర్భాలలో గ్రామీణ ప్రాంతాల్లో కారోన పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కోవిడ్ కేంద్రం లో ఉంటూ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ కార్యదర్శులు విఆర్వోలు సలహాలు సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉంటూ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కోలుకోవాలని సూచించారు మరియు తాళ్లకెర గ్రామ సచివాలయం ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీఆర్వోలు నాగరాజు నరసింహమూర్తి తాళ్లకెర సర్పంచ్ రంగస్వామి గ్రామ కార్యదర్శి సన్న రంగమ్మ వీఆర్ఏలు నరసింహ మూర్తి పెన్నో ఓబులప్ప దాస్ తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ