Beyond that (poetry) అంతకు మించి…. Yatakarla Mallesh Oct 18, 2021 0 *అంతకు మించి….!! *మనిషంటే… కళ్ళకు కనిపించే భౌతిక స్వరూపమేనా? అలాంటప్పుడు మనిషికీ.. వస్తువుకూ తేడా ఏముంది? వస్తువు నశిస్తుంది…