Sc.St JAC అధ్యక్షులు సాకే హరి గారి ఆధ్వర్యంలో జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయినికి పూలమాలలు వేసి ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతూ Sc. St. JAC జిల్లా నాయకులు గంగలప్ప. రాళ్లపల్లి చంద్ర.పసులూరు గోవిందు. సాకే నరసింహులు TMC. చెన్నెపల్లి ప్రతాప్. జాకబ్. నాలింగ. నాగరాజు. తదితర నాయకులుపాల్గొన్నారు