Header Top logo

48,49 డివిజన్ల లో ఎన్నికల ప్రచారంలో – దేవల్ల మురళి

AP 39TV 08 ఏప్రిల్ 2021:

49వ డివిజన్ నందు జరిగిన టిడిపి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి టిడిపి అభ్యర్థి అయిన పనబాక లక్ష్మి కి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ వలసిందిగా ఓటర్ మహాశయులకు కోరుతూ ప్రచారం చేయడం జరిగింది. ఓటర్ మహాశయులకు కూడా తమ అమూల్యమైన స్పందనను తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా 48, 49 డివిజన్ కోఆర్డినేటర్ కుమారి, 49 వ డివిజన్ అధ్యక్షులు రాణి , రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి  పాల్గొని ప్రచారం నిర్వహించడం జరిగింది.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking