ఏపీ39టీవీ న్యూస్ జూన్ 13
గుడిబండ :- పట్టణంలోని ప్రధాన వీధుల్లో గుడిబండ తహసిల్దార్ మహబూబ్ ఫీరా రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి ఈవోఆర్డి నాగరాజునాయక్ వీఆర్వోలు నాగరాజు రంగనాథ్ నరసింహ మూర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శులు సురేష్ గోవిందప్ప ప్రోటోవిలేజ్ బస్సు ద్వారా కోవిడ్ పై అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ