Ap39tv మార్చి 4
గుడిబండ:- మండలంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు గుడిబండ పంచాయతీ నూతన సర్పంచ్ జిబి కర్ణాకర్ గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని వైఎస్ఆర్సిపి ఎంపిటిసి అభ్యర్థి శశిధర్ గౌడ్ పిలుపునిచ్చారు
రిపోర్టర్
Ap39tvnews
గుడిబండ