Your words are true కాళన్న నీ మాటలు నిజమాయె

Your words are true

కాళన్న నీ మాటలు నిజమాయె

కాళన్న నీ మాటలు నిజమాయె
తెలుగు భాషకు గడ్డుకాలమాయె
తెలుగును తిట్టడమే నేటి గొప్పాయె
తెలుగును మొక్కడము నేరమాయె
కర్రు కాల్చి వాతలిడుటకు నీవు లేవాయె!!

ఎ.రజాహుస్సేన్..!!

Your words are true / zindhagi.com / yatakarla mallesh / abdul Rajahussen
Comments (0)
Add Comment