What if the clouds sift ..? మబ్బులు జల్లెడ పడితే..?

What if the clouds sift ..?
మబ్బులు జల్లెడ పడితే..?

నల్ల మబ్బును
జల్లెడ పడితే
నాలుగు
చినుకులు
రాలాయి..!!

మబ్బులమ్మ
జో కొడితే
ఎన్నెలమ్మ
నిద్దరోయింది “!!

మబ్బులమ్మ
కొంగుచాటు
దాక్కున్న
సూరీడికి
ఆకాశం
నల్ల బొట్టెట్టింది.!!

(బయట మబ్బు పట్టి చినుకులు కురుస్తున్న.
ప్పుడు.. ఎందుకో ఇలా రాయాలనిపించింది..)

ఎ.రజాహుస్సేన్..!!

What if the clouds sift ..? /zindhagi.com / a
Comments (0)
Add Comment