we love reading.

తిరువూరు  గ్రంధాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీ పి.మోహన్ కుమార్, శ్రీ ఏం రాం ప్రదీప్ మాస్టర్, లెక్చరర్ శ్రీ గోపిశెట్టి నరసింహారావు , సచివాలయం నుండి శ్రీ.ఎం. నరేంద్ర ,& వార్డు సచివాలయ /,గ్రంధాలయ సిబ్బంది ,మరియు విద్యార్థినీ ,విద్యార్థులు,పాల్గొన్నారు . గ్రంథాలయ అధికారి భీరం వెంకటరమణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు…..

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment