క్వారంటైన్ పేషన్స్ కి మేమున్నాము – స్పందన ఆర్గనైజేషన్

AP 39TV 07 మే 2021:

ఎవరికీ అయినా కరోనా వచ్చి ఇంటి దగ్గర (హోమ్ క్వరంటైన్) ఉన్నవారికి భోజనం, మందులు తెచ్చేవారు లేక ఇబ్బంది పడుతుంటే మాకు ఫోన్ చేయండి వారికీ కరోనా తగ్గేవరకూ అన్ని ఉచితంగా మేమే చూసుకుంటాము – స్పందన ఆర్గనైజేషన్ .కరోనా తో ఎవరైనా చనిపోయి వారికి దహన సంస్కారాలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే మాకు తెలియజేయండి అన్ని మేమే దగ్గర ఉండి చూసుకుంటాము.మొదటి సరి మేమున్నాం.రెండొవ సారి మేమున్నాం.ఎన్నిసార్లయినా మేముంటాము – స్పందన ఆర్గనైజేషన్.స్పందన టీమ్ ఎప్పటికైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితి లో అయినా మీ కోసం సేవ చేయడానికి ఎప్పుడు ముందుంటుంది.

 

 

 

Comments (0)
Add Comment