ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధులే వాలంటీర్లు.

AP 39TV 12ఏప్రిల్ 2021:

గ్రామ,వార్డ్ వాలంటీర్ల సేవలను గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవా రత్న,సేవా మిత్రా,సేవా వజ్ర పురస్కారాల సత్కార కార్యక్రమం అనంతపురం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ,జిల్లా కలెక్టర్ గంధంచంద్రుడు , మేయర్ వసీం ,డిప్యూటీ మేయర్ వాసంతి  తదితరులు పాల్గొన్నారు.

 

Comments (0)
Add Comment