AP 39TV 02మార్చ్ 2021:
కక్కలపల్లి పంచాయతీకి చెందిన వాలంటీర్ గణేష్ తన పరిధిలో ఉన్న డయాలసిస్ పెన్షన్ దారునకు ఆరోగ్యం బాగా లేక బెంగుళూరు లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉంటే,బెంగుళూరుకు వెళ్ళి, పింఛను ను అందజేశారు. పింఛనుదారుడు మరియు వారి కుటుంబ సభ్యులు వాలంటీర్ సేవలను గురించి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.