తుఫాను కారణంగా అప్రమత్తమైన అధికారులు

ప్రకాశం జిల్లా కంభం లో గత 24 గంటలుగా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.అందులో భాగంగా కంభం ఎస్సై మాధవరావు వాగులు వంకలు పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు గతంలో ప్రమాదం చోటు చేసుకున్న రావిపాడు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ గ్రామ వద్ద పరిస్థితిని పరిశీలించారు.గ్రామ ప్రజలను వాగు ఉధృతి పెరిగిన సమయంలో అటువైపు రాకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు తెలిపారు..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment