కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి తొలి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు నామకరణం చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ రెడ్డి జేఏసీ తరఫున శతకోటి ప్రత్యేక ధన్యవాదాలు ఇందుకు సహకరించిన వై ఎస్ ఆర్ సి పి మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా అభినందనలు.

Comments (0)
Add Comment