అమిత్ షా ఏపీ పర్యటన ఖరారు.

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ఖరారు…

జనవరి 8న కర్నూలు,పుట్టపర్తిలో పర్యటించనున్న అమిత్ షా..

ఉదయం 11:15 కర్నూల్ లో అమిత్ షా బహిరంగ సభ.. మధ్యాహ్నం 1:30 గంటలకి పార్టీ కార్యకర్తలతో భేటీ… 3 గంటలకి పార్టీ పుట్టపర్తిలో బహిరంగ సమావేశం-సాయంత్రం 4:30కి పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమాన్ని సందర్శించనున్న అమిత్ షా… పుట్టపర్తిలో సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో అమిత్ షా భేటీ

Union Home Minister Amit Shah's visit to AP has been finalized.
Comments (0)
Add Comment