వెన్నెపూస రవీంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో – రక్తదానం,అన్నదానం

AP 39TV 01ఏప్రిల్ 2021:

జగన్ ని ఆదర్శంగా తీసుకుని అనంతపురం యువ నాయకులు మాజీ వెన్నపూస ZP ఫ్లోర్ లీడర్ వెన్నెపూస రవీంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ సంయుక్తంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వెన్నపూస రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చంద్ర శేఖర్ యాదవ్, రామాంజి, షాకీర్, శ్రీనాథ్,శీనా, వెన్నెపూస ట్రస్టు సభ్యులు వెన్నపూస నరేష్ రెడ్డి, వెన్నపూస సంజీవరెడ్డి Ysrcp అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

Comments (0)
Add Comment