Tyson Dog Birthday టాయ్ సన్ డాగ్ బర్త్ డే

Tyson Dog Birthday టాయ్ సన్ డాగ్ బర్త్ డే

విష్ యు హెప్పి బర్త్ డే..

Tyson Birthday

విష్ యు హెప్పి బర్త్ డే టాయ్ సన్.. గిదేమి కొత్త ముచ్చట. అందరూ బర్త్ డే చేసుకుంటారు గదా అనుకుంటుండ్రా..? గీ టాయ్ సన్ అంటే మనిషి కాదు. ఇంట్లో పెంచుకున్న బుజ్జి కుక్క. వాళ్ల ఇంట్లో మనిషిలాగే ఉంటదట. పుట్టి యాడదైందట. దాని కోసం కేక్, క్యాండిల్ తెచ్చి ఇగో ఎంత మంచిగా Tyson Dog Birthday బర్త్ చేసిండ్రో.

Tyson Dog Birthday టాయ్ సన్ డాగ్ బర్త్ డే

ఆ టాయ్ సన్ నెత్తిమీద టోపి పిల్లలకు పెట్టినట్లు భలేగా ఉంది కదూ.. మనుషుల్లాగా కేక్ ముందు కూర్చుంది కదా.. అగో ఆ ఇంటొళ్లంతా కేక్ తినిపిత్తే మనిషి లెక్కనే తింటుంది.

Tyson Dog Birthday టాయ్ సన్ డాగ్ బర్త్ డే

Tyson Dog Birthday టాయ్ సన్ డాగ్ బర్త్ డే

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో సాప్ట్ వెర్ జాబ్ చేసే మారబోయిన మనోజ్ ఇంట్లో ఉంటుంది ఆ బుజ్జి కుక్క. ఆ డాగ్ కు ఇంటోళ్లంతా కలిసి ముద్దుగా ఉంటుందని టాయ్ సన్ అని పేరు పెట్టిండ్రు. మనోజ్ తల్లి జ్యోతితో పాటు ఇద్దరు తమ్ముళ్లు నాగేందర్, చిన్న, మనోజ్ భార్య మల్లిక ప్రేమతో చూసుకుంటరట. ఈ టాయ్ సన్ ఒక్కటే కాదు దీనికి తోడుగా మరో డాగ్ ఉంది. ఈ ఇంటొళ్లు పని పడి ఏ ఊరుకన్న పోయత్తే ఇగ వచ్చినంక ఆ డాగ్స్ చేసే అల్లరి అంత ఇంత కాదట.

మనం కూడా ఈ బుజ్జి డాగ్ కు Tyson Dog Birthday బర్త్ డే విషేస్ చెబుదామా..?  విష్ యు హెప్పి బర్త్ డే టాయ్ సన్.

  • వయ్యామ్మెస్ ఉదయశ్రీ
Tyson Dog Birthday/ zindhagi.com / yatakarla mallesh / manoj-mallika dog/
Comments (0)
Add Comment