హైదరాబాదులో ఇద్దరు మావోయిస్టులు అరెస్టు

హైదరాబాదులో ఇద్దరు మావోయిస్టులు అరెస్టు

హైదరాబాద్ :హైదరాబాద్ నగరంలో రహస్యంగా ఉంటున్న ఇద్దరు నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాచ్ మెన్ గా పని చేస్తున్న మధుకర్ చిన్నతో పాటు అతని భార్య శ్యామలను అరెస్టు చేసిన పోలీసులు. మధుకర్, శ్యామలను అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. భార్య భర్తలు ఇద్దరిపై ఇప్పటికే 10 లక్షల రివార్డు ప్రకటించింది ప్రభుత్వం.హింసత్మాక సంఘటనలతో సంబంధం ఉన్న మధుకర్, శ్యామల కోసం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

Two Maoists arrested in Hyderabad
Comments (0)
Add Comment