ఏపీ 39 టీవీ,
జూన్ -12,
బొమ్మనహల్:-అనంతపురం జిల్లా, రాయదుర్గం తాలూకా, బొమ్మనహల్ మండలం బొమ్మనహల్ గ్రామంలో చేపల చెరువులో గత తొమ్మిది నెలల క్రితం చేపల చెరువును బసవ రాజ్ అనే వ్యక్తి గుత్తు కు తీసుకుని 13000 చేపలను వదిలినట్టు తెలియజేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ చేపల చెరువులో విషపదార్థం వదిలినట్టు తెలియజేశారు.ఆ విష పదార్థం కు ఆ చేపల చెరువులోని చేపలు నాశనమైనట్లూ తెలియజేశారు.ప్రభుత్వం తమను ఆదుకోవాలని చేపల చెరువు యజమాని మీడియా ద్వారా తెలియజేశారు.
K. రమేష్,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
బొమ్మనహల్.