AP 39 TV 25ఫిబ్రవరి 2021:
అగ్రవర్ణ పేద మహిళల కోసం ఈబీసీ నేస్తం పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం..ఆనంతపుర్. ఈబీసీ నేస్తం పోరాడి ఏ విధంగా సాధించామె 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా త్వరలో సాధిస్తాం.