ఓబీసీలకు జడ్జీల నియామకల్లో అన్యాయమే

భారత దేశంలో నూటికి 85 శాతం ఉన్న ఓబీసీలకు అన్నిట్లో అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ లతో పాటు కోర్టులలో జడ్జీల నియామకంలో కూడా న్యాయం జరుగడం లేదు.

కొలీజియం నియామకాల్లో సామాజిక న్యాయం లోపించందని స్వయంగా కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో ఓబీసీలు 15 శాతం మాత్రమే నియమించారన్నారు.

కొలిజీయం వ్యవస్థ వచ్చి ముప్పయి ఏళ్లు దాటుతున్న ఇప్పటికీ ఓబీసీలకు న్యాయం జరుగడం లేదన్నారు. 2018 నుంచి 2022 వరకు హైకోర్టు న్యాయ మూర్తుల్లో ఎస్టీలు 1.3 శాతం ఎస్సీలు 2.8 శాతం ఓబీసీలు 11 శాతం మైనార్టీల నుంచి 2.6 శాతం ఉన్నారని పేర్కొంది.

 

 

there-is-injustice-in-the-appointments-of-judges-to-obcs
Comments (0)
Add Comment