మామిడి పంటను పరిశీలించిన ఉద్యాన అధికారి చిన్న రెడ్డయ్య

ఏపీ 39 టీవీ న్యూస్
ఫిబ్రవరి 1

గుడిబండ:- మండలంలోని కొంకల్లు ఎస్.రాయపురం గ్రామాలలో పలు మామిడి తోటలో పంటను పరిశీలించారు ఈ సందర్భంగా ఉద్యానవన అధికారి చిన్న రెడ్డిప్ప మాట్లాడుతూ పూత సమయంలో లో తేనె మంచు పురుగు ఎక్కువగా ఆశించి మసి తెగలు ఉత్పత్తిని ఎక్కువగా వ్యాప్తి జరుగుతుందని దానివలన కాన్ఫైడార్1ml సోకిర్1.5mlసాందోవిట్1.5ml మూడు లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలని నాలుగు రోజుల తర్వాత ప్లాని ఫిక్స్ 1ml లీటర్ల నీటితో ప్రతి చెట్టుకు స్ప్రేయ్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉద్యానవన అసిస్టెంట్ సంధ్యారాణి ఇస్మాయిల్ సాబ్ హనుమంత రాయప్ప ప్రవీణ్ మరియు గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv
గుడిబండ

Comments (0)
Add Comment