తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేసిన- రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి

AP 39TV 27ఫిబ్రవరి 2021:

అనంతపురం అర్బన్ నియోజకవర్గం కార్యాలయంలో నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేసిన రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి, నాయకులు డిష్ నాగరాజు,వెంకటేష్ గౌడ్, గోపాల్ గౌడ్, సున్నం శ్రీనివాసులు, మంజునాథ్.

Comments (0)
Add Comment