ఏపి 39 టీవీ 10 ఫిబ్రవరి 2021:
రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. సర్పంచ్ అభ్యర్థి వలగొండ భాస్కర్ కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అమర్నాథ్ రెడ్డి , గంగుల సుధీర్ రెడ్డి , సీనియర్ నాయకులు వేపకుంట రాజన్న , మండల నాయకులు మరియు కార్యకర్తలు.