ఏపీ 39టీవీ 02ఫిబ్రవరి 2021:
గుడిబండ మడకశిర ప్రాంతంలోని “0”సం నుండి “5” సంవత్సరాల పిల్లలకు ఆధార్ కార్డ్ తీస్తున్నట్లు మరియు ఆధార్ కార్డును ఫోన్ నెంబర్ కు లింకు చేస్తున్నట్లు మందలపల్లి మీసేవ నిర్వాహకుడు రవికుమార్. మడకశిర ప్రాంతంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
రిపోర్టర్
Ap39tv
గుడిబండ