మేడే సందర్భంగా శ్రీ హరాలయ్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ పంపిస్తూ మాదిగ జాతికి అగ్రవర్ణాలు ఇంట్లో జీతగాళ్లు బ్రతుకుతూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి వెంటనే ఇల్లు పింఛను వంటి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.