శ్రీ ధర్మస్థల మంజునాథ స్వామి ని దర్శించుకున్న – మాజీ మంత్రి రఘువీర దంపతులు

AP 39 TV 28 మార్చ్ 2021:

గుడిబండ:-మాజీ మంత్రి స్వగ్రామమైన నీలకంఠాపురం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దేవాలయలను జూన్ 19-06-2021 నుండి 27-06-2021 వరకు జరుగు ప్రారంభోత్సవాలకు శ్రీ ధర్మస్థల ఆలయానికి ధర్మాధికారిని అయిన వీరేంద్ర హెగ్గడే ను ఆహ్వానంచిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ N. రఘువీరారెడ్డి దంపతులు.

 

కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీ న్యూస్ రిపోర్టర్,
గుడిబండ.

Comments (0)
Add Comment