ఏపీ39టీవీ న్యూస్ మే 27
గుడిబండ:- మండలంలోని శంకరగల్లు సర్పంచ్ నరేంద్ర మరియు గ్రామ కార్యదర్శి అరుణ ఆర్డిటి సంస్థ నిర్వహిస్తున్న స్పందించు ఆక్సిజన్ అందించి అనే కార్యక్రమానికి ఆరు వేల విరాళం ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ సర్పంచ్ నరేంద్ర మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా విరాళం ఇచ్చినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డిటి సి.ఓ. గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ