శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ జగద్గురువులను..

శృంగేరి శ్రీ శారదా పీఠం లో శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ జగద్గురువులను, శారదా మాత ను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అతని వెంట  వారి సతీమణి  అపర్ణ మరియు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి.


తెలంగాణ సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపిన సంజయ్. సనాతన ధర్మ పరిరక్షణలో ముందుండాలని బండి సంజయ్ గారికి జగద్గురువు సూచించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా
లింగన్నపేట వేద పాఠశాల రాధాకృష్ణ శర్మ గారు కూడా శారదా మాత ను దర్శించుకున్నారు.

Shri Shri Shri Vidhusekhara Bharti Jagadguru..
Comments (0)
Add Comment