బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు స్పందించిన మినీ ట్రక్ ఎండియూ ఆపరేటర్ కె.పి శివరాజ్
ఏపీ39టీవీ న్యూస్ మార్చి 30
గుడిబండ:-మండలం పరిధిలోని బుద్ధి పల్లి తాండ దగ్గర కరియన్న కుమారుడు నగేష్ బైక్ అదుపుతప్పి తీవ్రగాయాలయ్యాయి తలకు బలమైన దెబ్బ తగలడంతో చెవు ముక్కు నుండి రక్తం కారడం గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా ఆలస్యం కావడంతో మినీ ట్రక్ ఏండియు ఆపరేటర్ కేకతి కె.పి. శివరాజ్ మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు స్థానికులు మాట్లాడుతూ సమయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బియ్యం పంపిణీ వాహనం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం కూడా ఈ వాహనం ఉపయోగపడిందని స్థానికులు కొనియాడారు కేపీ శివరాజు చరవాణి ద్వారా సంప్రదించగా నగేష్ ముక్కు చెవుల నుండి రక్తం ఎక్కువగా రావడంతో మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ