నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేసిన – రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి

నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేసిన – రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి

AP 39TV 04మే 2021:

రాష్ట్రంలో ప్రస్తుతం రెండు రెండో దశ ఉద్ధృతంగా విస్తరిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండివైఖరి నిర్లక్ష్య ధోరణి లో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని పట్టుబట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌ. నారా లోకేష్  ఇంటర్ విద్యార్థుల తో మరియు తల్లిదండ్రులతో ZOOM జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం జరిగింది.ఇందుకు కృతజ్ఞతగా మీడియా సమావేశం పెట్టి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది రాష్ట్ర కార్యదర్శి దేవర్ల మురళి.

 

Comments (0)
Add Comment