పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతున్న సర్పంచ్

ఏపీ39టీవీ న్యూస్ జూన్ 5
గుడిబండ:- మండలంలోని మోరబాగల్ గ్రామపంచాయతీ సర్పంచ్ తిప్పేస్వామి పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామ సచివాలయం భవనం ఆవరణంలో మొక్కలు నాటి పర్యావరణంపై అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి.రమేష్ విఆర్వో.నరసింహమూర్తి.ANM రేవతి. అగ్రికల్చర్ అసిస్టెంట్ నరసింహమూర్తి ఆశావర్కర్లు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment