Sadness for man మనిషికి దుఃఖం

Sadness for man
మనిషికి దుఃఖం

దుఃఖం…!!

దుఃఖం.. దుఃఖం
దుఃఖం..దుఃఖం
ఒకటే…దుఃఖం
భరించలేని దుఃఖం.!!

దుఃఖ నదిలో
కొట్టుకు పోతున్నా
బయటపడే …
దారీ తెన్ను లేదు
తీరం చేరని నావ
ఎక్కడికి చేరునో?

మనసంతా …
దుఃఖ మేఘాలు
గుండె కవాటాల్లో
దుఃఖ ప్రవాహం
అతలాకుతలం
జీవన యానం..!

దారి తెలిపి దరిచేర్చు
వారెవరో..?

ఎ.రజాహుస్సేన్, కవి

(చిత్రం.. మొహమ్మద్ గౌస్.)

Sadness for man / zindhagi.com /yatakarla mallesh / abdul rajahussen
Comments (0)
Add Comment