అనంతపురం నగరంలోని ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరంలో కోవిడ్ పై సమీక్ష

AP 39TV 05మే 2021:

అనంతపురం నగరంలోని ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరంలో కోవిడ్ పై సమీక్ష.సమావేశం నిర్వహిన రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ.పాల్గొన్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి,ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి,ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, విప్ కాపు రామచంద్రారెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్, నోడల్ అధికారులు, తదితరులు.

 

 

Comments (0)
Add Comment