ఏపీ39టీవీ న్యూస్ మే17
గుడిబండ:- మండలం పరిధిలోని చిగతుర్పి గ్రామంలో విఆర్ఏ గా పనిచేస్తున్న బోయతిమ్మప్పs/o గిరియప్ప అనారోగ్య కారణాలవల్ల 16/ 05/2021 రాత్రి 10 గంటలకు మరణించినట్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ రామ్ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు పూర్తి నిర్మాణాత్మకమైన నివేదిక సమర్పించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయంగా
10.000 రూపాయలు దహన సంస్కారాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ రామ్ భూపాల్ రెడ్డి విఆర్వో లు రాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ