రాయదుర్గం ప్రజలకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలనే కంకణం కట్టుకున్న

ఏపీ39టీవీ,
June-12,

రాయదుర్గం:- మరోసారి పెద్ద మనసు చూపించిన ప్రభుత్వ విప్ కాపు కుటుంబం తండ్రి, తల్లీ చూపిన సేవా బాటలో పయనిస్తున్న తనయుడు కాపు ప్రవీణ్ రెడ్డి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు రాయదుర్గం ప్రజలకు ఆక్సిజన్ కొరత లేకుండా చేయాలని భావించిన ప్రవీణ్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు.. మరింత సహకారం అందిస్తానని ప్రకటన రాష్ట్రంలో మరే ప్రజాప్రతినిధి కుమారుడు చేయని విధంగా సేవా కార్యక్రమాల్లో కాపు ప్రవీణ్ రెడ్డి తమ బాటలోనే ప్రవీణ్ రెడ్డి వెళ్లడం… సంతోషాన్నిస్తోంది ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కొనియాడారు.

R.ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్ ,
రాయదుర్గం ఇంఛార్జి.

Comments (0)
Add Comment