రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ సర్పంచు అభ్యర్థిగా కురభ సత్యవతి

ap39tv జనవరి 31: రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్ లోని కళాకారుల కాలనీ లొ మాజి జడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున సర్పంచు అభ్యర్థిగా పోటీ చేయుచున్న కురభ సత్యవతి గారు, నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమము భారీ ఎత్తున చేశారు.

 

Comments (0)
Add Comment