AP 39TV 01ఏప్రిల్ 2021:
ఎంపిటిసి / జెడ్‌పిటిసి ఎన్నికలకు సన్నాహాలను సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఎన్నికల సంచాలకులు (SEC) శ్రీమతి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సావాంగ్ తోపాటు అన్ని డిస్ట్రిక్టర్ కలెక్టర్లు, ఎస్పీలు / సిపిలు, సిఎస్ ఆదిత్య దాస్, ఐఎఎస్‌తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. విధి విధానాల గురించి చర్చించారు.
ఎం.శ్రీధర్,
ఏపీ 39టీవీ రిపోర్టర్,